ఇంతకుముందు మనం usb fridge మాత్రమే చూశాం.దానిలో కూలింగ్ మాత్రమే చేసుకోవచ్చు.కాని దినిలో అలా కాకుండా చల్లగా కావాలంటే చల్లగా,వేడి కూడా చేసుకోవచ్చు.
ఇదిగో చూడండి అందరికి
దినిలోని ప్రత్యేకతలు
- This USB mini Fridge and Heater is the only way to keep your drink cold/warm while you’re at your computer and it looks cool on any desktop.
- You can keep your beverage chilled or warmed and stay at your computer longer.
- Takes 5 minutes Cool down to 54°F (12.5°C), when room temperature is 82°F (28°C)
- Takes 5 minutes Heat up to 116°F (47°C), when room temperature is 82°F (28°C)
- Blue LED lighting effects.
- Cooler or heater function switch.
- Easy installation, no driver required, plug & play.
- Powered by USB with 4 feet of cable.
- Compatible with all platforms.
- Dimensions: 48cm x 43.5cm x 16.5cm
- Weight: 360g
చాలా బాగుంది కదూ
మరిన్ని వివరాల కోసం
http://www.dreamcheeky.com/product/fridge.php
USB Mouse with Infrared Heater
చలికాలంలో మన చేయ్యి చాలా చల్లగా వుంటుంది.అలాంటప్పుడు మౌస్ పట్టుకోవాలన్న చాలా ఇబ్బందిగా వుంటుంది.
అందువలన కంప్యూటర్ పని చేయ్యాలన్న కూడా ఇబ్బంది .
అందుకే మౌస్ లోనే Infrared Heater వుంటుంది.
మనకి వేడి కావాలనుకున్నప్పుడు ఆన్/అఫ్ బటన్
ఆప్టికల్ మౌస్
చూడండి ఏలా వుందో
ఇప్పుడు చలికాలం మొదలవుతోంది
దినిలోని ప్రత్యేకతలు,వివరాల కోసం
http://www.usbfever.com/index_eprodu...roducts_id=633
మనకి వేడి కావాలనుకున్నప్పుడు ఆన్/అఫ్ బటన్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి