మి దగ్గర vcr క్యాసేట్ వుంది .దానిని కంప్యూటర్ లోకి కాఫీ చేసుకోవాలి . కాని vcr ని కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోలేము. అందువలన The USB Video Adapter కేబుల్ వుంటే మనమే vcr నుండి కంప్యూటర్ కి కనేక్ట్ చేసుకోని కంప్యూటర్ లోకి కాపి చేసుకోని ,డివిడి డిస్క్ కూడా చేసుకోవచ్చు.
చూడండి కంప్యూటర్ The USB Video Adapter
Read more
చూడండి కంప్యూటర్ The USB Video Adapter