మనలో చాల మందికి లినక్సు వాడాలని ఉంటుంది కాని వారికి అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
౧. ఏ లినక్సు మనకి సరిపోతుంది ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
నేను ప్రయత్నించి అందులో సులభమనిపించిన వాటిని ఇక్కడ మీ ముందుంచుతున్నాను. ఈ టపాలో అలాంటి ఒక లినక్సు గురించి తెలుసుకుందాం.
౬. మనకు కావలిసిన డ్రయివర్లు (device drivers) 90 శాతం వరకు ఇందులోనే లభిస్తాయి.లినక్సు మింట్
నేను ఉపయోగించిన అన్నింటిలోకి చాలా సులభమైన లినక్సు. దీని గురించి క్లుప్తంగా:- ౧. ఇది డెబియన్ (debian) లినక్సు ఆధారంగా రూపొందించబడింది. ఉబుంటు కూడా డెబియన్ ఆధారంగా రూపొందించబడినదే. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఉబుంటు ఇంకా బాగుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఉబుంటు లో పని చేసే ప్రతి సాఫ్ట్వేర్ ఇందులో కూడా పని చేస్తుంది.
౨. ఇది లైవ్ సిడి గా లభ్యమవుతుంది. అంటే ఇది ఇన్స్టాల్ చేయకుండానే దీనిని ఉపయోగించి దీని పనితనం తెలుసుకోవచ్చు. నచ్చితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
౩. దీనిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. దీనిని ఇది వరకే ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టం తో పాటు గా వాడుకోవచ్చు(dualboot).
౪. ఇందులో నిత్యావసరమైన ప్రోగ్రాములు అన్ని ముందుగానే ఉంటాయి. మరలా ఇన్స్టాల్ చేయనక్కరలేదు.
౫. సాధారణ అంతర్జాల విహారానికి (web browsing) కి , పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి, చిన్న చిన్న కార్యాలయ అవసరాలకు (small office) ఇది ఖచ్చితంగా సరిపోతుంది.౨. ఇది లైవ్ సిడి గా లభ్యమవుతుంది. అంటే ఇది ఇన్స్టాల్ చేయకుండానే దీనిని ఉపయోగించి దీని పనితనం తెలుసుకోవచ్చు. నచ్చితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
౩. దీనిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సులభం. దీనిని ఇది వరకే ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టం తో పాటు గా వాడుకోవచ్చు(dualboot).
౪. ఇందులో నిత్యావసరమైన ప్రోగ్రాములు అన్ని ముందుగానే ఉంటాయి. మరలా ఇన్స్టాల్ చేయనక్కరలేదు.
౭. అంతర్జాలానికి ( internet connectivity ) అనుసంధానం కావడం కూడా చాలా సులువు( ).
౧౦. ఇంతకు ముందు విండోస్ వాడుతూ కొత్తగా లినక్సు వాడలనుకునే వారికి దీని ఉపయోగించడం చాలా సులువు.
౧౧. అప్డేట్ కూడా "మింట్అప్డేట్" తో సులభంగా చేసుకోవచ్చు.
౧౨ . చూడటానికి కూడా చాలా బాగుంటుంది (visual appeal).
మెయిన్ ఎడిషన్ గాని యూనివర్సల్ ఎడిషన్ ని గాని దింపుకోండి. మెయిన్ ఎడిషన్ అయితే మంచిది. తెర పట్టులు ఇక్కడ చూడండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి