నేను సెల్స్ చేసే అతనిని అడిగాను సాఫ్ట్ వెర్ డిస్క్ లేదు అని. అతను ఇది సాఫ్ట్ వెర్ లేకుండా పని చేస్తుంది అని చేప్పాడు. నేను ఓక్క సారిగా ఆశ్చర్యపోయాను.
నేను ఇప్పుడువాడేది విత్ అవుట్ సాఫ్ట్ వెర్ బ్లూటూత్.
చూశారా ఇది యోక్క బ్లూటూత్ సాఫ్ట్ వెర్ ఏంత చిన్నదిగా వుందో.
దినిని మీ జేబులో వెసుకోని ఏక్కడికైనా తిసుకేళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు.
ఇంకోకటి ఏమిటంటే ఈ బ్లూటూత్ ని మాములుగా Plug and Play బ్లూటూత్ అని అంటారు.
ప్లగ్ అండ్ ప్లే బ్లూటూత్ కూడా ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Send to -->bluetooth device నుండి సెండ్ చేసుకోవచ్చు.
మీరు గాని ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేస్తే ఈ విదంగా ఏర్రర్ వస్తుంది.
సెల్ ఫోన్ నుండి సిస్టంకి సెండ్ చేసుకోవాలంటే కూడా ఓక్కోక్క ఫైల్ మాత్రమే రిసివ్ చేసుకోవచ్చు.
సెల్ ఫోన్ లో కూడా మీరు ఫోల్డర్ ని సెండ్ చేస్తే ఫోల్డర్ లో వుండే ఓక్కోక్క ఫైల్ రిసివ్ చేసుకోవాల్సిందే.
ఇది కూడా సాఫ్ట్ వెర్ వుండే బ్లూటూత్ & ప్లగ్ అండ్ ప్లే బ్లూటూత్(చైనా) ధర ఓక్కటే.
నేను కువైట్ లో(చైనా) కోన్న ధర 2.000KWD. INR లో 300.000 రూ. పైనే.
మరిన్ని వివరాల కోసం ఇక్కడే క్లిక్ చేయ్యండి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి