ప్రతి ఓక్కరు ఇంతవరకూ చాలా ప్లాష్ మెమరిలు రకరకాలుగా వుంటున్నాయి.
కాని ఇప్పుడు ఇందరూ డిజైన్ లు , చిన్న, చిన్న ప్లాష్ మెమరిలు వున్నాయి.
కాని ప్రతి ఓక్కరి దగ్గర కూడా తాళం చేవి కూడా వుంటుంది.
అలాంటి తాళం చెవి మధ్యలో ప్లాష్ మెమరి కూడా తాళం చెవిలా వుంటె చాలా బాగుంటుంది కదూ.
దినిని LaCie PassKey కంపెని వారు తయారు చేశారు.
దినిలోనే కార్డ్ రిడర్ కూడా వుంది.
MicroSD కార్డ్ రిడర్ గా ఉపయోగించుకోవచ్చు.
దిని యోక్క సైజ్ కూడా చాలా తక్కువ.
62 x 30 x 11 mm / 2.4 x 1.2 x 0.4 in
ఇది Xp, Vista లలో కూడా సఫోర్ట్ చేస్తుంది.
ఇవి దాదాపుగా 4, 8 GB ల వరకూ లబిస్తున్నాయి.
ఈ ఫ్లాష్ మెమరి స్పీడు కూడా
Fast transfer rates (Read mode: up to 30 MB/s)
write mode: up to 10MB/s)
దిని యోక్క Specification కోసం:
http://www.lacie.com/download/datasheet/passkey_en.pdf
దిని యోక్క ధర కోసం, మరిన్ని వివరాల కోసం:
http://www.lacie.com/asia/products/range.htm?id=10052
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి