మిరు ఇంత వరకూ బ్యాటరి కి చార్జింగ్ కరేంటుతో చేసి వుంటారు. కాని ఇప్పుడు ప్రపంచం అంతటా ఇప్పుడు
ఏక్కడ చూసిన usb లే వున్నాయి. ఇప్పుడు బ్యాటరి చార్జింగ్స్ వచ్చేశాయి. ఇప్పటి నుంచి బ్యాటరిలు తక్కువగా కోనవచ్చు.డబ్బు కూడా అదా చేసుకోవచ్చు.ముందు వున్న కరేంటు తో చార్జింగ్ చేసుకునేవి
ఇవే usb బ్యాటరీలు
కంప్యూటర్ కి ఇన్ సర్ట్ చేశారో చూడండి
చార్జింగ్ చేసి బ్యాటరీలను వాడుకుంటున్న దృశ్యం
చూడండి చాలా విచిత్రంగా వుందో చూడండి
చార్జింగ్ చేసుకోని ఏ వస్తువుకైనా ఉపయోగపడుతుంది
Logical, inevitable, perhaps even overdue in retrospect, our ripper idea of the day (at least so far) is this rechargeable battery that can charge from any USB port without the need for any recharging devices, cradles or cables. Just pop the end to reveal a built in connector and charger, plug into any powered USB port on your desktop, laptop, keyboard, games console, monitor ad infinitum charge the battery. Currently available in the AA format, the USBCELL will shortly comprise a full range of standard formats, phone and camera batteries.
మరిన్ని వివరాల కోసం
www.usbcell.com
క్రింది విడియోని చూడండి.బ్యాటరికి చార్జింగ్ చేసున్నారో
విడియో 01
విడియో 02
Battery with Built in USB Charger
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి