ఇప్పుడు మార్కోట్లో కి వస్తున్నా కీబోర్డు వాటర్ ఫ్రూఫ్ తో వస్తున్నాయి.ఓక వేళ చేతిలో నుంచి జారీపోయి నిళ్ళు కీ బోర్డు మిద పడిన చేడిపోకుండా వుంటుంది.
క్రింద వున్న బోమ్మ ని చూడండి.టి పడింది
టీ పడిన మరకలు చూడండి.
మరకలు పోయేదానికి నీళ్ళు వేసి కడుగుతున్న దృశ్యం
కీ బోర్డు ని మొత్తం నీళ్ళలో పేట్టిన కూడా ఏమి కాదు చూడండిమరిన్ని వివరాల కోసం క్రింది సైట్ ని దర్శంచండి
http://www.clitheroelancs.co.uk/id8.htm
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి