Evoluent VerticalMouse
ఇప్పటివరకూ మనం మౌస్ లో 2లేదా3 బటన్స్ చూసివుంటాము.కాని ఇప్పుడు కోత్త గా వచ్చింది.మౌస్ దినిలో ఏకంగా 5 బటన్స్ ఇచ్చారు.
దినిని రేండు విదాలుగా ఉపయోగించవచ్చు.
1.బ్లూ టూత్
2.USB
ఇదిగో చూడండి
దినిని చూడండి. 5 బటన్స్ ఏలా పట్టుకోవాలా అనుకుంటున్నారా,ఇదిగో దినిని ఏలా పట్టుకోవాలో చూడండి.
దినిలో 5 బటన్స్ వున్నాయి కదా,మరి దేనికి ఉపయౌగపడతాయని సందేహ పడుతున్నారా.
దినిలో
Top button - left click.
Wheel button - forward.
Middle button - middle click (pan and rotate in CAD programs).
Bottom button - right click.
Thumb button - back.
చదివారా దేనికి ఉపయౌగపడతాయో
దినిని ఏలా సేట్టింగ్ చేయ్యాలో చూడండి
బటన్ సేట్టింగ్స్ ఏలా చేయ్యాలో చూడండి
విల్ పాయింటర్ ని సేట్టింగ్ ఏలా చేసుకోవాలా
మౌస్ పాయింటర్ సేట్టింగ్
ctrl+పట్టుకోని చేసేదానికి కీ బోర్డు షాట్ కట్స్
స్రీన్ షాట్స్ చాలా వున్నాయి.అందుకని ఈ వైబ్ సైట్ ని చూడండి.
http://www.plentycom.jp/en/steermouse/
దినినిలో కీ బోర్డు షాట్ కర్ట్స్
http://www.evoluent.com/manual.htm
డ్రైవర్స్ డౌన్లోడ్
http://www.highrez.co.uk/downloads/XMouseButtonControl.htm
USB driver download link
http://www.usboverdrive.com/USBOverdrive/News.html
home
http://www.evoluent.com/vm3w.html
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి