RSS
email

Search

Loading

లోకల్ హోస్టు లో వెబ్సైటు

మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా,  అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో  ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో  ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.



౧. సినాప్టిక్ ప్యాకేజ్ మ్యానేజర్(సిస్టం > ఆడ్మినిస్ట్రేటర్) తెరిచి క్రింద తెలిపిన సాఫ్ట్వేర్ లను ఇన్‌స్టాల్ చేయండి.
mysql-server
php5
apache2
php5-mysql
libapache2-mod-php5filter

కమాండ్ ద్వారా ఐతే క్రింద తెలిపిన కమాండు వాడండి.
sudo apt-get install mysql-server php5 apache2 php5-mysql libapache2-mod-php5filter
౨. mysql లో ఒక డేటా బేస్ ను సృష్టించాలి. దీని కోసం క్రింది కమాండ్ లను వాడండి. టెర్మినల్ తెరిచి ,
create database <మీ డేటా బేస్ పేరు>;
ఉదాహరణ : create database wordpress;
grant all privileges on <మీ డేటా బేస్ పేరు>.* to root@localhost;
ఉదాహరణ : grant all privileges on wordpress.* to root@localhost;
flush privileges;
exit;
౩. అప్యాచీ ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి, దీనికోసం క్రింది కమాండు ను వాడండి
sudo /etc/init.d/apache2 restart
ఇప్పుడు మీరు సైటు నిర్మించుకోవాలంటే, స్క్రాచ్ నుండి మొదలుపెట్టొచ్చు, లేదా ఉన్న కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లలో ఒకదాన్ని దించుకుని స్థాపించుకోవచ్చు. ఉదాహరణకి వర్డుప్రెస్ స్థాపనకి ఈ పాఠ్యాంశం చూడండి. అక్కడ unzip చేసిన ఫోల్డర్ ని /var/www లో పెట్టండి. అప్పుడు మీ సైటు http://localhost/ name> వద్ద ఉంటుంది. ఒకవేళ మీకు కావల్సింది మీరు సొంతంగా స్క్రాచ్ నుండి నిర్మించుకునే సైటే ఐతే, /var/www/ లో html ఫైళ్ళతో మొదలుపెట్టండి. ఆ ఫైళ్ళలో రాసిన వాటిని చూస్కోవడానికి http://localhost/ కి వెళ్ళండి.

Bookmark and Share

1 comments:

Unknown చెప్పారు...

బిందాస్ కాంటెస్ట్...

refer చేయండి 100000/- సంపాదించండి.

http://akentertainments.com/default.aspx?referalid=hafiz

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts with Thumbnails

Share This Article

Share |

Categories

100GB Mp3 3d text maker 400 GB అంటి వైరస్ అంతర్జాలం అసక్తికరమైన వెబ్ సైట్లు ఆటోమేటిక్ అనువాదం ఆడియో కన్వర్టర్ ఆడియో ప్లేయర్లు ఆర్కిటెక్చర్లు ఇంటర్నెట్ ఈ-పుస్తకం ఉచితబ్లాగు నిర్వహణ ఉపకరణాలు ఉబుంటు ఉబుంటూ ఎక్స్.పీ ఇన్‌స్టాల్ ఓపెన్ సోర్స్ కంప్యూటర్ వైరస్ కమాండ్లతో నావిగేషన్‌ కీబోర్డ్ కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్ క్రొత్త పరికరాలు గాడ్జెట్లు గువేక్ - గ్నోమ్ లో యాకువేక్ గూగుల్ గేమ్స్ గ్రబ్ ఎడిట్ జోహో టెర్మినల్ టోరెంట్లు ట్విట్టర్ డీ-ఫ్రాగ్ మెంట్ డెలీష్యస్ డెస్క్టాపు డౌన్లోడ్ ఉపకరణాలు డ్రైవ్ తెలుగు అనువాదం తెలుగు చదవడం తెలుగు టైపుచేయడం తెలుగు వెబ్ సైట్స్ తెలుగు వెబ్ సైట్స్ శోధన తెలుగులో వాడుకోవడం థీమ్‌ నెట్ నెట్వర్కింగ్ పత్రాలు పిసి రక్షణకోసం ప్రోగ్రాం ప్రోగ్రామర్ ప్రోగ్రామింగ్ ప్లగిన్లు ఫాంట్ సహాయం ఫెడోరా ఫైతాన్ ఫైరుఫాక్సు ఫోటోలు అమ్ముకోండి ఫోల్డర్లు ఫ్రీ వేర్ బకేట్ ప్రింటర్ బ్రాడ్ బ్యాండ్ బ్లాగు బ్లూ టూత్ భారతీయ భాషల్లో మార్చడం మైక్రోసాఫ్ట్ యాంటీ వైరస్ మొజిల్లా మొబైల్ మౌంట్ మౌస్ రెండు సిస్టంలు లినక్సు లినక్సు ఇన్స్టాల్ లినక్సు ఈ-నాడు లినక్సు డైరెక్టరీ లినక్సు మింట్ లినక్స్ లినక్స్ లో వైరస్ లోకల్ సెర్చ్ లోకల్ హోస్టు వర్డుప్రెస్సు విండోస్ విడియో కన్వర్టర్ వీడియో కన్వర్టర్ వీడియో ఫార్మాటు వెబ్ వెబ్ సర్వీసు వేడి వైరస్ పదాలు శామ్ సంగ్ షేర్ వేర్ సాప్ట్ వేర్స్ సైటుల గురించి వివరణ సొంత సైట్ సోనీ స్పీకర్లు హార్డ్ డిస్క్ డ్రైవర్ హార్డ్‌డిస్క్ హార్డ్‌డిస్క్ partition Anti Virus Audio Players Blogger Widget Blue Tooth Bookmarks Build Site fedaro Feed FFMPEG Flash Memory Gmail google Hard Disk Hard Disk Drivers Hard Disk Partition Hard Disk Problems IE Tab Interesting Sites internet k Keyboard Language Translate Linux Linux Commands Linux mint Local Search Logo Creater ls కమాండ్ LS Command Mobile Networking New Accessories Own Site PC Security photo sales Phython plugins Printers Program RSS/Atom ఫీడ్లు Search Enginee Tab view Telugu Mail Telugu Subtitles Telugu Tech Vidoes Telugu Websites Touch Screen Twitter Ubantu USB లో చల్లదనం Usb Fingerprint USB Laser Mouse USB Speakers Virus Words VLC మీడియా ప్లేయర్ Web Service Windows winFF: Wordpress XP Install