చిన్న ప్రశ్న: ఈ రోజులలో మనం ఒక దానితో ఒకటి కలపబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నాము(ఇంట్లో, ఆఫీసులో, కార్లో, ...). ఉదాహరణకు కీబోర్డు కంప్యూటర్ తో, యంపి౩ ప్లేయర్ తో హెడ్ ఫోన్లూ. ఈ పరికరాలు ఎలా కలుపబడి ఉన్నాయి?
ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
ls కమాండ్ కి తెలుగు మాన్యువల్. ఉపయోగం: డైరెక్టరీ లో ఉన్న ఫైళ్ళ పట్టీని చూపటం వాడకం: ls [ఆప్షన్] [ఫైలు] వివరణ: ఫైళ్ళ గూర్చి సమాచారం ఇస్తుంది, సాధారణంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ గూర్చి. cftuvSUX లలో ఏదీ వాడనప్పుడు ఈ పట్టీని ఫైళ్ళ పేర్ల వారీగా అమర్చుతుంది.