Samsun Pleomax 80 జీ బీ యూ ఎస్ బీ 2.0.25 ఎక్స్ టర్నల్ హర్డ్ డిస్క్ వాడుతున్నాను. దాన్ని ల్యాప్ టాప్ కు అనుసంధానం చేస్తే. ఇన్ స్టాల్ డ్రైవర్స్ అని చూపిస్తూ మై కంప్యూటర్ కనిపించడం లేదు. పరష్కారం తెలుపగలరు?
ఈ ప్రోడక్ట్ ను శామ్ సంగ్ అపేసిన కారణంగా దీనికి సరైన సపొర్ట్ దొరకడం లేదు.క్రింది సైట్ ద్వారా శామ్ సంగ్ హర్డ్ డిస్క్ డ్రైవర్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి. అప్పటికి సమస్య పరిష్కారం కాకుండా శామ్ సంగ్ డిలర్ ను సంప్రదించండి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి