హాయ్ ఫ్రెండ్స్....
అందరికీ ఓ మంచి వెబ్ సైట్ పరిచయం చేయ్యబోతున్నాను.
కంప్యూటర్ దగ్గర కూర్చున్న ప్రతి ఓక్కరు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు.
అలాంటప్పుడు మనకి కూడా బ్రౌజర్ లో మన పేరు వస్తే చాలా బాగుంటుంది కదూ..
ఇలా..
మనం ఇంత వరకూ మనకు నచ్చిన పేరుతో హోం పేజి ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏవరికి నచ్చిన ఇమెజ్ తో బ్యాక్ గ్రౌండ్ సెర్చ్ ఇంజిన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏలా వుంటుందో ముందు చూడండీ తరువాత క్రియేట్ చేసుకోండి.
ఆన్ లైన్ నుండే మికు నచ్చిన వేబ్ కి వేళ్ళవచ్చు! పై టైటిల్ చూడగానే ఏమిటి అని అనుకుంటున్నారా! మికు నచ్చిన సైట్స్ ని అందరూ బుక్ మార్క్ చేసుకుంటారు.అదే లేక కోంత మంది గుర్తు పేట్టుకుంటారు. కాని మనం టైప్ చేయ్యకుండానే ఓక సారి మన సైట్ లని ఆన్ లైన్ లో సేవ్ చేసుకుంటే క్లిక్ చేయ్యగానే మిరు సేవ్ చేసినటువంటి సైట్ కి వేళ్ళవచ్చు.