చిన్న ప్రశ్న: ఈ రోజులలో మనం ఒక దానితో ఒకటి కలపబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నాము(ఇంట్లో, ఆఫీసులో, కార్లో, ...). ఉదాహరణకు కీబోర్డు కంప్యూటర్ తో, యంపి౩ ప్లేయర్ తో హెడ్ ఫోన్లూ. ఈ పరికరాలు ఎలా కలుపబడి ఉన్నాయి?
Search
Loading
2
చిన్న ప్రశ్న: ఈ రోజులలో మనం ఒక దానితో ఒకటి కలపబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నాము(ఇంట్లో, ఆఫీసులో, కార్లో, ...). ఉదాహరణకు కీబోర్డు కంప్యూటర్ తో, యంపి౩ ప్లేయర్ తో హెడ్ ఫోన్లూ. ఈ పరికరాలు ఎలా కలుపబడి ఉన్నాయి?
Read more
బ్లూ టూత్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.
చిన్న ప్రశ్న: ఈ రోజులలో మనం ఒక దానితో ఒకటి కలపబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను చూస్తున్నాము(ఇంట్లో, ఆఫీసులో, కార్లో, ...). ఉదాహరణకు కీబోర్డు కంప్యూటర్ తో, యంపి౩ ప్లేయర్ తో హెడ్ ఫోన్లూ. ఈ పరికరాలు ఎలా కలుపబడి ఉన్నాయి?
0

Read more
సులభంగా వాడగలిగిన లినక్సులు - లినక్సు మింట్

మనలో చాల మందికి లినక్సు వాడాలని ఉంటుంది కాని వారికి అనేక ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
౧. ఏ లినక్సు మనకి సరిపోతుంది ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
౨. ఏ లినక్సు వాడటం సులభం ?
౩. ఏ లినక్సు ఇన్స్టాల్ చేయటం సులభం ?
ఈ వ్యాసం వారిని ఉద్దేశిస్తూ రాసినది. ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
0

Read more
ఉబుంటు పేరు, వెర్షన్ల వెనుక కమామీషు

ఉబుంటు అన్నది ప్రస్తుతం ఉన్న లినక్స్ లలో బాగా పేరున్న డిస్ట్రిబ్యూషన్. ఉబుంటు వెర్షన్ లు ఇప్పటికి పదమూడు వచ్చాయి. వీటి వివిద విచిత్ర పేర్లు పెట్టారు. దానితో పాటు ఏవో అంకెలను కుడా జోడించారు. ఇవి దేని ఆదారంగా పెట్టారో చూద్దాం.
0
ls కమాండ్
ls కమాండ్ కి తెలుగు మాన్యువల్.
ఉపయోగం: డైరెక్టరీ లో ఉన్న ఫైళ్ళ పట్టీని చూపటం
వాడకం: ls [ఆప్షన్] [ఫైలు]
వివరణ: ఫైళ్ళ గూర్చి సమాచారం ఇస్తుంది, సాధారణంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ గూర్చి. cftuvSUX లలో ఏదీ వాడనప్పుడు ఈ పట్టీని ఫైళ్ళ పేర్ల వారీగా అమర్చుతుంది.
Read more
ఉపయోగం: డైరెక్టరీ లో ఉన్న ఫైళ్ళ పట్టీని చూపటం
వాడకం: ls [ఆప్షన్] [ఫైలు]
వివరణ: ఫైళ్ళ గూర్చి సమాచారం ఇస్తుంది, సాధారణంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టరీ గూర్చి. cftuvSUX లలో ఏదీ వాడనప్పుడు ఈ పట్టీని ఫైళ్ళ పేర్ల వారీగా అమర్చుతుంది.
0
Read more
లోకల్ హోస్టు లో వెబ్సైటు
మీరు మీ వెబ్ సైటును మొదటిసారి ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా పెద్ద మార్పిడి చేస్తున్నా, అది ఎలా కనపడుతుందో మొదట మీ కంప్యూటర్ లో ఒక సారి చూసుకోవటం మంచిది, మరియూ వేగవంతమూను. క్రింది పాఠ్యాంశం లో ఉబుంటూ(లినక్స్) లోకల్ హోస్టులో ఈ పనిని చేయటానికి ఏ సాఫ్ట్వేర్ లు కావాలో, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
0
లినక్సులో డ్రైవ్ పేరు మార్చడం ఎలా
ఫైళ్ళనూ మరియు ఫోల్డర్లను చూపటానికి లినక్స్ నాటిలస్ ను వాడుతుంది. కాని ఈ నాటిలస్ ప్రస్తుతం డ్రైవ్ ల పేర్లు మార్చటానికి ఉపయోగపడదు. లినక్సులో ఈ సమస్యకు విరుగుడుగా రెండు పరిష్కారాలున్నాయి. ఈ ప్రక్రియలు పెన్ డ్రైవులకు కూడా వర్తిస్తాయి.
Read more
0
పైతాన్ - డేటాటైపులు : మొదటి భాగం
Posted by
NAIDU
at
బుధవారం, జనవరి 20, 2010
Labels:
ప్రోగ్రామింగ్,
ఫైతాన్,
లినక్సు,
లినక్స్,
Linux,
Phython,
Program
డేటాటైపు అంటే ప్రోగ్రాం లో వాడే చరాంశపు ఉనికిలో(properties of a variable) ఒక భాగం. ఈ పాఠ్యాంశంలో ఆ వివరాలు తెలుసుకుని, పైతాన్‌లో వాటిని ఎలా వాడతారో సూచాయగా ఉదాహరణలతో, ప్రయోగాత్మకంగా నేర్చుకుందాం
Read more
0
Read more
జీ-మెయిల్ లో తెలుగు రాసే సౌలభ్యం
గూగుల్ క్రమంగా తన సేవలన్నిటినీ భారతీయులకి భారతీయ భాషల్లో అందింస్తున్న క్రమంలో జీ-మెయిల్లో లిప్యంతరీకరణ సదుపాయం కల్పించింది(అంటే transliteration సదుపాయం, మన భాషని ఇంగ్లీషు కీబోర్డు సాయంతో టైప్ చేయడం). ఇప్పుడే మీరు మీ జీ-మెయిల్లోకి వెళ్ళి మెయిల్ టైప్ చేయడానికి ప్రయత్నిస్తే, అక్కడ ఒక కొత్త బటన్ చూడవచ్చు. ఆ పక్కనే ఉన్న బొమ్మలో చూపించినట్టు.
0
తెలుగులో టైపు చేయడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వారి డెస్క్టాపు ఉపకరణాలు వాడటం
Posted by
NAIDU
at
గురువారం, డిసెంబర్ 31, 2009
Labels:
ఆటోమేటిక్ అనువాదం,
తెలుగు టైపుచేయడం,
తెలుగులో వాడుకోవడం,
విండోస్,
Windows
జిమెయిల్ లో మీరు తెలుగు టైపు చేయడానికి గూగుల్ లిప్యంతరీకరణ పద్దతి వాడారా? ఇప్పుడు అలాంటి పద్దతే డెస్క్టాపు పైన ఏ అప్లికేషను లో ఐనా టైపు చేస్కునే వీలు కల్పిస్తూ గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఒకే మాదిరి అప్లికేషనులు విడుదల చేశాయి.
Read more
0
ఆడియో ప్లేయర్లు-లినక్సు
Posted by
NAIDU
at
గురువారం, డిసెంబర్ 31, 2009
Labels:
ఆడియో ప్లేయర్లు,
లినక్సు,
లినక్స్,
Audio Players,
Linux
లినక్సు వాడేవాళ్ళు చాలా విధాలుగా అదృష్టవంతులు. ఈ మాటని దృవీకరిస్తూ ఎన్ని నిజాలు వెలుగులోకి వచ్చినా, మల్టీ మీడియా రంగం లో లినక్సు మీద పడిన "ఎహే, ఆ ఫైల్ లినక్సులో ఆడదురా!" అన్న మచ్చ చెరగడానికి మటుకు చాలా సమయం పట్టింది. పాపం, నిజానికి నిజం ఏంటంటే, మొదట్నుంచి లినక్సు కేకే! కాకపోతే, వాడకం కష్టమై ఆ మచ్చ అలానే ఉండి పోయింది. కాని ఇప్పుడది కాదు పరిస్థితి. ఈ టపాలో లినక్సులో ఇప్పటి ఆడియో ప్లేయర్ల పరిస్థితి సమీక్షిద్దాం
Read more
0
Read more
లినక్సు డైరెక్టరీ
దేని గురించైనా తెలుసుకోవాలంటే దాని ఆకారం లేదా ప్రవర్తన గూర్చి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే లినక్స్ గూర్చి తెలుసుకోవటానికి దాని డైరెక్టరీ క్రమం గూర్చి తెలుసుకోవటం ఉపయోగకరం. అందులోనూ లినక్స్ కు మరియు విండోస్ కు, వాటి వాటి పొందికలలో చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలకు సంబందించిన దాఖలాలు ఉంటాయో ఈ టపాలో తెలుసుకొందాం.
0
ప్రాధమిక అంశాలు: పైతాన్
Posted by
NAIDU
at
మంగళవారం, డిసెంబర్ 15, 2009
Labels:
ఉబుంటూ,
ఫెడోరా,
ఫైతాన్,
లినక్సు,
లినక్స్,
Linux,
Phython,
Ubantu
ఈ పాఠ్యాంశంలో పైతాన్ లో మన మొదటి ప్రోగ్రాం రాద్దాం. పైతాన్ ఇంటర్ప్రిటర్ ని వాడుతున్నప్పుడు సర్వ సాధారణంగా ఉపయోగానికొచ్చే అంశాలను కూడా చూద్దాం.
Read more
0
ఫైతాన్ గురించి తెలుసుకుందాం
Posted by
NAIDU
at
సోమవారం, డిసెంబర్ 14, 2009
Labels:
ఉబుంటూ,
ఫెడోరా,
ఫైతాన్,
విండోస్,
fedaro,
Phython,
Ubantu,
Windows
0
ప్రోగ్రాం, ప్రోగ్రామింగ్, ప్రోగ్రామర్
Posted by
NAIDU
at
సోమవారం, డిసెంబర్ 07, 2009
Labels:
ప్రోగ్రాం,
ప్రోగ్రామర్,
ప్రోగ్రామింగ్,
Program
తరుచూ వినే ఈ పదాలు ఏం సూచిస్తాయో, వాటి అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ కి వాడే ముఖ్యమైన యంత్రభాషల విశేషాలు కూడా తెలుసుకుందాం.
Read more
0
షెల్ గూర్చి నేర్చుకుందాం
ఈ టపాలో క్రింద తెలిపిన విషయాలను తెలుసుకొందాం :
Read more
- షెల్ అనగానేమి?
- ఎక్స్‌టెర్మ్, జీనోం టెర్మినల్ , కంసోల్ అంటే?
- దీన్ని తెరవటం ఎలా?
- కీ-బోర్డు పరిక్ష
- మౌసు వాడటం
- ఫోకస్ గూర్చి కాస్తంత
0
Read more
హార్డ్ డిస్క్ పై ఐదో భాగం - ఫైల్ రికవరీ
Posted by
NAIDU
at
ఆదివారం, నవంబర్ 29, 2009
Labels:
హార్డ్‌డిస్క్,
హార్డ్‌డిస్క్ partition,
Hard Disk,
Hard Disk Partition
పొరపాటున మనకు కావాల్సిన ముఖ్యమైన ఫైల్ పోగొట్టుకుంటే ఉందే బాధ అంతా ఇంతా కాదు! ఈ పాఠ్యాంశంలో అలా డిలీట్ చేసిన ఫైల్ ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం.
0
వెబ్/నెట్ ఎలా పని చేస్తుంది?
Posted by
NAIDU
at
ఆదివారం, నవంబర్ 29, 2009
Labels:
అంతర్జాలం,
నెట్,
వెబ్,
internet,
Telugu Websites
ఈ చిన్న కథ మీరు రోజు వాడుతున్న ఇంటర్నెట్ ఎలా పని చేస్తుందో చెప్తుంది.
Read more
0
ప్రఖ్యాత వెబ్ ఆర్కిటెక్చర్లు
ఇల్లు కట్టడానికి ఒక ప్లాన్ ఎలా వేసుకుంటామో, ఇంటర్నెట్ పని చేయడానికి కూడా అలాంటి ఒక ప్లాన్ అవసరం. మన అవసరాన్ని బట్టి ఆ ప్లాన్ మార్చుకుంటాం. ఇంటర్నెట్ ప్రస్తుత స్థితిలో, ముఖ్యంగా రెండు ఆర్కిటెక్చర్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం
Read more
0
Read more
హార్డ్ డిస్క్ పై నాలుగో భాగం - పార్టిషన్లతో పని చేయడం
Posted by
NAIDU
at
శుక్రవారం, నవంబర్ 20, 2009
Labels:
లినక్స్,
హార్డ్‌డిస్క్ partition,
Hard Disk Partition,
Linux,
Ubantu
మొదటి మూడు భాగాలలో, హార్డ్ డిస్క్ గురించిన ముఖ్యమైన ప్రాధమిక సమాచారం తెలుసుకున్నాం. ఫైల్ సిస్టం లు అంటే ఇప్పుడు మనకో మంచి అవగాహన ఉంది. ఈ పాఠ్యాంశంలో కాస్త తనువూ, మనసూ శ్రద్ధతో నిమగ్నం చేసి (అంటే మన వాడుకలో, ఒళ్ళు దగ్గరపెట్టుకుని :) ) చేయాల్సిన విషయాలు చూద్దాం - అవే, పార్టిషన్లు సృష్టించడం, సైజు మార్చడం, తొలగించడం.
0
Read more
హార్డ్ డిస్క్ పై మూడో భాగం - ఫైల్ సిస్టంలు
Posted by
NAIDU
at
శుక్రవారం, నవంబర్ 20, 2009
Labels:
లినక్స్,
హార్డ్‌డిస్క్ partition,
Hard Disk,
Linux
మొదటి రెండు భాగాలలో హార్డ్ డిస్క్ గురించిన ప్రాధమిక అవగావానకి కావాల్సినవి చూశాం. హార్డ్ డిస్క్ తనువైతే, ఫైల్ సిస్టం ఆత్మ. అదెలాగో, ఫైల్ సిస్టం ఏంటో చూద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
Share This Article
Categories
100GB Mp3
3d text maker
400 GB
అంటి వైరస్
అంతర్జాలం
అసక్తికరమైన వెబ్ సైట్లు
ఆటోమేటిక్ అనువాదం
ఆడియో కన్వర్టర్
ఆడియో ప్లేయర్లు
ఆర్కిటెక్చర్లు
ఇంటర్నెట్
ఈ-పుస్తకం
ఉచితబ్లాగు నిర్వహణ
ఉపకరణాలు
ఉబుంటు
ఉబుంటూ
ఎక్స్.పీ ఇన్‌స్టాల్
ఓపెన్ సోర్స్
కంప్యూటర్ వైరస్
కమాండ్లతో నావిగేషన్
కీబోర్డ్
కొత్త ప్యాకేజీ ఇన్స్టాల్
క్రొత్త పరికరాలు
గాడ్జెట్లు
గువేక్ - గ్నోమ్ లో యాకువేక్
గూగుల్
గేమ్స్
గ్రబ్ ఎడిట్
జోహో
టెర్మినల్
టోరెంట్లు
ట్విట్టర్
డీ-ఫ్రాగ్ మెంట్
డెలీష్యస్
డెస్క్టాపు
డౌన్లోడ్ ఉపకరణాలు
డ్రైవ్
తెలుగు అనువాదం
తెలుగు చదవడం
తెలుగు టైపుచేయడం
తెలుగు వెబ్ సైట్స్
తెలుగు వెబ్ సైట్స్ శోధన
తెలుగులో వాడుకోవడం
థీమ్
నెట్
నెట్వర్కింగ్
పత్రాలు
పిసి రక్షణకోసం
ప్రోగ్రాం
ప్రోగ్రామర్
ప్రోగ్రామింగ్
ప్లగిన్లు
ఫాంట్ సహాయం
ఫెడోరా
ఫైతాన్
ఫైరుఫాక్సు
ఫోటోలు అమ్ముకోండి
ఫోల్డర్లు
ఫ్రీ వేర్
బకేట్ ప్రింటర్
బ్రాడ్ బ్యాండ్
బ్లాగు
బ్లూ టూత్
భారతీయ భాషల్లో
మార్చడం
మైక్రోసాఫ్ట్ యాంటీ వైరస్
మొజిల్లా
మొబైల్
మౌంట్
మౌస్
రెండు సిస్టంలు
లినక్సు
లినక్సు ఇన్స్టాల్
లినక్సు ఈ-నాడు
లినక్సు డైరెక్టరీ
లినక్సు మింట్
లినక్స్
లినక్స్ లో వైరస్
లోకల్ సెర్చ్
లోకల్ హోస్టు
వర్డుప్రెస్సు
విండోస్
విడియో కన్వర్టర్
వీడియో కన్వర్టర్
వీడియో ఫార్మాటు
వెబ్
వెబ్ సర్వీసు
వేడి
వైరస్ పదాలు
శామ్ సంగ్
షేర్ వేర్
సాప్ట్ వేర్స్
సైటుల గురించి వివరణ
సొంత సైట్
సోనీ
స్పీకర్లు
హార్డ్ డిస్క్ డ్రైవర్
హార్డ్‌డిస్క్
హార్డ్‌డిస్క్ partition
Anti Virus
Audio Players
Blogger Widget
Blue Tooth
Bookmarks
Build Site
fedaro
Feed
FFMPEG
Flash Memory
Gmail
google
Hard Disk
Hard Disk Drivers
Hard Disk Partition
Hard Disk Problems
IE Tab
Interesting Sites
internet
k
Keyboard
Language Translate
Linux
Linux Commands
Linux mint
Local Search
Logo Creater
ls కమాండ్
LS Command
Mobile
Networking
New Accessories
Own Site
PC Security
photo sales
Phython
plugins
Printers
Program
RSS/Atom ఫీడ్లు
Search Enginee
Tab view
Telugu Mail
Telugu Subtitles
Telugu Tech Vidoes
Telugu Websites
Touch Screen
Twitter
Ubantu
USB లో చల్లదనం
Usb Fingerprint
USB Laser Mouse
USB Speakers
Virus Words
VLC మీడియా ప్లేయర్
Web Service
Windows
winFF:
Wordpress
XP Install














